రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన..

రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన…..
….
ఉదయం…12 యాదాద్రి కి చేరుకొని ప్రెసిడెన్షియల్ సూట్స్ లను ప్రారంభిస్తారు…ఆ తర్వాత యాగ శాలను పరిశీలిస్తారు..
ఆ తర్వాత…
….
మధ్యాహ్నం 1.30 గంటలకు భువనగిరికి చేరుకొని
నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ను ప్రారంభించి, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు…..
…..
ఆ తర్వాత
మధ్యాహ్నం 3.30 గంటలకు భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మించిన TRS పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఓపెనింగ్ చేస్తారు…

చివరగా సాయంత్రం 4 గంటలకు భువనగిరి పక్కనే ఉన్న రాయగిరి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు.. ………