రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 తారీకు నుంచి.. కంటి వెలుగు కార్యక్రమం.. సీఎం కేసీఆర్…

రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 తారీకు నుంచి..
కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

కంటి వెలుగు కార్యక్రమ అమలు తీరు తదితర ప్రజారోగ్యం వైద్యం అంశాలపై, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు., ఇతర శాఖల మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైద్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు.