బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయల తెలంగాణా ప్రభుత్వ సాయం..

బీసీ(bc) కులవృత్తుల వారికి లక్ష రూపాయల ప్రభుత్వ సాయం చేయనున్న తెలంగాణ (telanagana) ప్రభుత్వం.(govt).

తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరకు కొనుగోలు కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ సందర్శించండి.

ఫొటో, ఆధార్(aadhar), కులధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో ఈనెల 9న లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించనున్నారు.