ఆగస్ట్ 15th cm కేసిఆర్ షెడ్యూల్..

*ఆగస్ట్ 15th cm కేసిఆర్ షెడ్యూల్*

ఉదయం 9 గంటల 40 నిమిషాలకు ప్రగతిభవన్లో జాతీయ జెండాను ఎగరవేనున్న సీఎం కేసీఆర్

అనంతరం 9 గంటల 50 నిమిషాలకు ప్రగతిభవన్ నుండి పరేడ్ గ్రౌండ్ కు సీఎం కేసీఆర్

10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక్ స్మారక చిహ్నం వద్ద నివాళులు

10 గంటల 15 నిమిషాలకు వీరుల సైనిక్ స్మారక చిహ్నం పరేడ్ గ్రౌండ్ నుండి 10 45 నిమిషాలకు గోల్కొండ కోటకు చేరుకోనున్న కేసీఆర్

10.50 నిమిషాలకు సీఎం కేసిఆర్ కు స్వాగతం పలకనున్న పోలీస్ గార్డ్స్

11 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయనున్న సీఎం కేసీఆర్

11.5 నిమిషాలకు రాష్ట్ర ప్రగతిపై సీఎం కేసీఆర్ ప్రసంగం.