కేసీఆర్ కోసం రాయలసీమ నుండి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేసిన అభిమాని
సీఎం కేసీఆర్ పట్ల అభిమానం చాటుకున్న ఆంధ్రాకు చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్ రామాంజనేయ రెడ్డి. కేసీఆర్ ఫోటోలతో ఆర్టిస్టు ప్రొద్దుటూరు నుంచి సైకిల్ యాత్ర. ఏడు రోజుల పాటు సాగిన సైకిల్ ప్రయాణం.
శుక్రవారం ప్రగతి భవన్ కు వచ్చిన ఆర్టిస్టు బృందాన్ని సాదరంగా ఆహ్వానించిన మంత్రి కెటిఆర్.