కాలువల మరమ్మతులకు, లైనింగ్ పనుల నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి KCR కు కృతజ్ఞతలు తెలిపిన శానంపూడి సైదిరెడ్డి..

ఫలించిన సైదన్న ప్రయత్నం… తీరిన ఆయకట్టు రైతులు కష్టాలు….

నియోజకవర్గంలోని నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఉన్న కాలువల మరమ్మతులకు, లైనింగ్ పనులకు కావలసిన రూ. *1217.71 కోట్ల నిధులను హుజుర్నగర్ నియోజకవర్గానికి మంజూరు చేస్తూ G.O No. Rt. 60 ను అపరభగీరధుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,
నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అందించడం జరిగినది… . నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి KCR సర్వత్రా కృతజ్ఞతలు తెలిపిన శానంపూడి సైదిరెడ్డి
మంజూరు అయిన పనుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి…

1. ముత్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ మరమ్మత్తులు , వెల్లటూరు, చింతలపాలెం మండలం – రూ. 817.50 కోట్లు

2. జానపహాడ్ బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ముఖ్రమ్మతులు , గుండెబోయినగూడెం, పాలకీడు మండలం – రూ. 118.70 కోట్లు

3. ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ సిమెంట్ లైనింగ్ – రూ. 184.60 కోట్లు

4. జానపహాడ్ బ్రాంచ్ కెనాల్ సీసీ లైనింగ్ – రూ. 52.11 కోట్లు

5. NSLBC CC లైనింగ్ (0.000 Km – 70.520 Km ) – రూ. 15.78 కోట్లు

6. NSLBC సీసీ లైనింగ్ పనులు ( 70.520 Km – 115.400Km) – రూ. 20.02 కోట్లు