సీఎం కేసీఆర్.. నల్గొండ జిల్లా పర్యటన వివరాలు…. ….


రేపు…
సీఎం కేసీఆర్.. నల్గొండ జిల్లా పర్యటన వివరాలు….
..http://r9telugunews.com/cm-kcr-46/.

11.40 am భేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి చపర్ లో
నాగార్జున సాగర్ కి చేరుకుంటారు…

అక్కడి నుంచి 5 km దూరంలో ఉన్న నెల్లికల్ తండాకు కాన్వాయ్ లో వెళ్లి నెల్లికల్ లిఫ్ట్ తో పాటు వివిధ నియోజకవర్గాలో నిర్మించే మరో 12 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు cm కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు….

అనంతరం నాగార్జున సాగర్ లోని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో భోజనం చేస్తారు….

R9 Telugu News


అక్కడి నుంచి 3.10 pm కి
హాలియా శివర్ల లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చాపర్ ద్వారా చేరుకుంటారు….సభలో ప్రసంగిస్తారు…

4.10 pm కి చాపర్ లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు…..