నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్.

*_రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ ను మరియు వారి తల్లిని పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ …

రోడ్డు మార్గం ద్వారా శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి.

.ముఖ్యమంత్రిని చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు …

.భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా పోలీసు యంత్రాంగం..నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి.