15వ తేదీన తలపెట్టిన ‘తెలంగాణ విజయ గర్జన’ సభను వాయిదా వేసింది తెరాస పార్టీ. ఈ నెల 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయం…

విజయగర్జన‘ సభను వాయిదా వేసింది టీఆర్ఎస్‌ పార్టీ.. ముందుగా ఈ నెల 15న విజయగర్జన సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు గులాబీ అధినేత కేసీఆర్.. అయితే, వరంగల్‌లో ఇవాళ జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఈ సభను వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. దీనిపై సీఎం కేసీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.. టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ నెల 15వ తేదీన తలపెట్టిన ‘తెలంగాణ విజయ గర్జన’ సభను వాయిదా వేసింది. ఈ నెల 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. విజయ గర్జన సభ నిర్వహణ కోసం సోమవారం వరంగల్‌లో భేటీ అయిన టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 29వ తేదీన దీక్షా దివస్ సందర్భంగా విజయగర్జన సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు…