రేపు ఢిల్లీకి సీఎం కేసిఆర్…

రేపు ఢిల్లీకి సీఎం కేసిఆర్*

– *నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పలువురు నేతలను కలువనున్న సీఎం.*

– *ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రొడ్డు మార్గానే తిరుగు ప్రయాణం కావాలని నిర్ణయం.*

– *పలు రాష్ట్రాల్లో కేసిఆర్ రోడ్‌ షోలు, స్థానిక నేతలతో సమావేశాలు.

సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ ఏర్పాటులో భాగంగా కలిసి వచ్చే వివిధ రాష్ట్ర నాయకులతో అందరితో ముచ్చటించడంలో చాలా బిజీ గానే ఉన్నట్లుగా సమాచారం… సీఎం కేసీఆర్ తో కలసి మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని పార్టి లు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది….