ముందస్తు ఎన్నుకలకు వెళ్లే అవకాశం లేదు.. సీఎం కేసీఆర్

R9TELUGUNEWS.COM
*హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ముగిసిన తెరాస పార్టీ సంయుక్త సమావేశం*

*సమావేశం లో పాల్గొన్న టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్*

ముందస్తు ఎన్నికల ఆలోచన లేదు – కేసీఆర్

ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ తెలంగాణ విజయ గర్జన సభ

సభతో మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలి.

రోజు 20 నియోజక వర్గాల తెలంగాణ భవన్ లో సన్నాహక సమావేశాలు

*ఈ సారి మనం ముందస్తు ఎన్నుకలకు వెళ్లడం లేదు*

ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉంది.

మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి.

ఇంకా రెండేళ్లు ఉంది కాబట్టి అన్ని పనులు పూర్తి చేసుకుందాం

మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్ట పడి పనిచేయండి..

హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో మనమే గెలుస్తున్నాం.

ఈ నెల 27 హుజురాబాద్ లో కేసీఆర్ ప్రచార సభ..

ప్లీనరీ సభను 14000 నుంచి 6000 మందికి కుదింపు.

వరంగల్ విజయ గర్జన సభకు ప్రతి ఊరు నుంచి బస్సు రావాలి.

తెరాస గ్రామ స్థాయి కమిటీలు అయి పోయాయి.

హుజురాబాద్ లో టీఆర్ఎస్ 13% బీజేపీ కంటే లీడ్లో ఉన్నాము.

వరరంగల్ సభ ఇంచార్జీ గా వర్కింగ్ ప్రసెండెంట్ కేటీఆర్.

వరంగల్ సభకు 22 వేల బస్సులతో జనం తరలింపు.

ప్లీనరీ కి నియోజకవర్గం నుంచి 50 వేల మంది జనం రావాలి.