విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..

*
ఎన్నికలకు సిద్ధంకండి.
అక్టోబర్ కల్లా పనులు పూర్తి చేసుకోండి…

మంత్రివర్గంలో మంచి నిర్ణయాలు తీసుకున్నాం…

వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి…
.గెలుపే లక్ష్యంగా పని చేయండి.
-వీలైనంత వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండండి.
-త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభించుకుందాం.
-పార్టీలో అన్నిస్థాయిల నాయకులను కలుపుకొని పొండి.
-ప్రభుత్వం అనేక ప్రజా ప్రయోజన నిర్ణయాలు తీసుకుంటుంది.
-కానీ, వాటిని ప్రజా క్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు మరింత చొరవచూపాలి.
-ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు చురుగ్గా వ్యవహరించాలి.
-త్వరలో వరంగల్లో భారీ బహిరంగ సభ.
-ఇకపై టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉండదు.
-బదులుగా బీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలు ఉంటాయి…

వర్గ విభేదాలు ఉంటే మీరే కూర్చొని మాట్లాడాలి లేకపోతే సీటే గల్లంతవుతుంది..