ఎన్నిక‌లు రాగానే వ‌డ్ల క‌ల్ల‌ల వ‌ద్ద‌కు అడుక్కుతినే వారు వ‌చ్చిన‌ట్లు చాలా మంది వస్తారు…సీఎం కేసీఆర్…

ఎన్నిక‌లు రాగానే వ‌డ్ల క‌ల్ల‌ల వ‌ద్ద‌కు అడుక్కుతినే వారు వ‌చ్చిన‌ట్లు చాలా మంది బ‌య‌ల్దేరుతారు అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎద్దెవా చేశారు. ఎన్నిక‌లు వ‌స్తే ఆగ‌మాగం కావొద్దు. ఎల‌క్ష‌న్లు వ‌చ్చిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు త‌మ ధీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాలి. నిజ‌మేంది.. వాస్త‌వ‌మేంది.. ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారు. నిజ‌మైన ప్ర‌జా సేవ‌కుల‌ను గుర్తించిన‌ట్లు అయితే బ్ర‌హ్మాండ‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి…ఎల‌క్ష‌న్లు వ‌చ్చిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు త‌మ ధీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాలి. నిజ‌మేంది.. వాస్త‌వ‌మేంది.. ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారు. నిజ‌మైన ప్ర‌జా సేవ‌కుల‌ను గుర్తించిన‌ట్లు అయితే బ్ర‌హ్మాండ‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. అభివృద్ధి కూడా బాగా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. మెద‌క్ జిల్లాలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు…