ఈ నెల 4 న కెసిఆర్ కేబినెట్ సమావేశం..గెలుపు ,ఓట‌ముల‌తో సంబంధం లేకుండానే..!.

ఈ నెల నాలుగో తేదిన కెసిఆర్ కేబినేట్ మీటింగ్ నిర్వ‌హించ‌నున్నారు..

ఈ మేర‌కు ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి.. ఒక వైపు మూడో తేదిన ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌ డునుండ‌గా, ఆ మ‌ర్నారే కేబినేట్ మీటింగ్ నిర్వ‌ హించాల‌ని కెసిఆర్ నిర్ణయించ‌డం సంచ‌ల‌ నమైంది..

గెలుపు ,ఓట‌ముల‌తో సంబంధం లేకుండా నాలుగున కేబినేట్ స‌మా వేశం జ‌ర‌గ‌నుంది..
ఈ స‌మావేశంలో కెసిఆర్ ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటారోన‌ని అంద‌రూ అతృత‌గా ఎదురు చూస్తున్నారు..