హైదరాబాద్..
* ప్రధానమంత్రి మోడీని విజ్ఞప్తి చేస్తున్నా..ఇలాంటి రాజకీయాలను ఆపండి.
* దేశానికి రెండు సార్లు పీఎం అయ్యారు.
* ఇక నుంచైనా మంచిపేరు సాధించండి.
* దేశంలో యువత మేల్కోవాలి.
* దేశంలో ఇంకా న్యాయం బతికే ఉంది…నాకు పూర్తి నమ్మకం ఉంది.
* నా పార్టీ గుర్తు కోసం కోర్టుకు వెళ్లి గెలిచాను.
*ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రెస్ మీట్..*
బీజేపీ దుర్మార్గపు చర్యలను దేశ ప్రజలు, యువత, మీడియా ముక్తం కంఠంతో ఖండించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇవి వాంఛనీయం కాదు. క్రూరమైన పద్ధతుల్లో జరిగే దమనకాండను అడ్డుకోకపోతే దేశం యొక్క ఉనికి అంతర్జాతీయ స్థాయిలో పోతదని పేర్కొన్నారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఒక్కసారి దేశం దెబ్బతిన్నదంటే వంద సంవత్సరాలు వెనక్కిపోతం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెబుతున్నాను. మన రాష్ట్రంలో కూడా బీజేపీ నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాను. ఏ అహంకారానికి ఇది నిదర్శనం. ఎవరు సహించబడాలి. దీని వెనుకాల ఎవరు ఉన్నారు. గత నెలలోనే ఇక్కడికి ఒకాయన రామచంద్రభారతి అనే వ్యక్తి వచ్చాడు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విశ్వప్రయత్నం చేసి కలిసి మాట్లాడాడు అన్నారు.
నా జీవితంలో మొట్టమొదటిసారి చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్న..
దేశంలో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది..
నేడు ఈ దేశంలో జరుగుతున్న దుర్మార్గం, ప్రజాస్వామ్య హత్య కొనసాగుతుంది…
ఇలా సాగితే ఈ దేశం యొక్క పునాదులకే ప్రమాదకరం.
మనకి ఊహకి కూడా అందనంత భయంకరంగా చేస్తున్నారు.
అందుకే చాలా బాధతో మాట్లాడుతున్న.
ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ దేశాన్ని సర్వనాశనం చేశారు
దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చారు…
మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇప్పటిదాకా ఆగాను… ఇప్పుడు షో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది
కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి రెడ్డి నన్ను కలిసినట్లు ఆరోపణలు చేశారు బిజెపి వాళ్లు….
ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి గెలుపోవటం అనేవి సహజం..
ప్రజా తీర్పు గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది…
బిజెపి వాళ్లు ఎలక్షన్ కమిషనర్ పైన కూడా తీవ్ర ఆరోపణలు చేశారు…
కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ ని నియమిస్తుంది వాళ్ల పైన వాళ్లే ఆరోపణలు చేస్తున్నారు
*ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాలుగు మూల స్తంభాలను బిజెపి నిర్వీర్యం చేసింది*
అత్యున్న సమయంలో కూడా మేము ఇంత హీనంగా ప్రవర్తించలేదు…
L