రెండు హెలికాప్టర్లలో యాదాద్రి, ఖమ్మం పర్యటనకు బయల్దేరిన సీఎంలు..

*రెండు హెలికాప్టర్లలో యాదాద్రి, ఖమ్మం పర్యటనకు బయల్దేరిన సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్, పినరై విజయన్, భగవంత్ మాన్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్…

మొదటి హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్…

రెండవ హెలికాప్టర్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇతరు నాయకులు…

మరికాసేపట్లో యాదాద్రి చేరుకున్న రెండు చాపర్లు…

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం తర్వాత ఖమ్మంకు వెళ్లనున్న ముఖ్యమంత్రులు ఇతర జాతీయ నేతలు…