రేపు ఉదయం 11 గంటలకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్..

*యాదాద్రికి సీఎం కేసీఆర్*

రేపు ఉదయం 11 గంటలకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్.

ముగింపు దశలో ఉన్న పునర్నిర్మాణ పనుల పరిశీలన.

ఆలయ పున: సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై చర్చ.

మార్చి 22 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పున: ప్రారంభోత్సవాలు.

దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలు, కోట్లాదిగా తరలివచ్చే జనం కోసం కల్పించే సౌకర్యాలపై చర్చ.