ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ రోజు వనపర్తి జిల్లా పర్యటన షెడ్యూల్…

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఈ రోజు వనపర్తి జిల్లా పర్యటన కార్యక్రమాల వివరాలు….
(1)ఉదయం 11:45 గంటలకు చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రారంభం (హెలికాఫ్టర్ ద్వారా రాక)
(2)మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు వనపర్తి జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మన ఊరు- మన బడి ప్రారంభం (3)మధ్యాహ్నం 12:50 గంటలకు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం (4)మధ్యాహ్నం 1:20 గంటలకు సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ ప్రారంభోత్సవం
(5) మధ్యాహ్నం 3:25 గంటలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన
(6)సాయంత్రం 3:40 గంటలకు బహిరంగ సభ
(7) సాయంత్రం 5:30 గంటల కు హెలికాప్టర్ ద్వారా తిరుగు ప్రయాణం..