చింతమడక పోలింగ్ కేంద్రంలో ఓటు వినియోగించుకున్న కెసిఆర్ దంపతులు…

*

సిద్దిపేట జిల్లాలో సిఎం కెసిఆర్ తన ఓటు హక్కును వినియో గించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో కెసిఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియో జకవర్గంలోని స్వగ్రామం చింతమడకకు చేరు కున్నారు.

*చింతమడక పోలింగ్ కేంద్రంలో కెసిఆర్ దంపతులు ఓటు వేశారు*

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సజావుగా కొనసాగింది .ఈరోజు గురువారం,ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది.

ఈక్రమంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు…