సీఎం కేసీఆర్ భార్య శోభా కు స్వల్ప అస్వస్థత..!!

*BREAKING NEWS*

సీఎం కేసీఆర్ భార్య శోభా కు స్వల్ప అస్వస్థత..

హైదరాబాద్

తెలంగాణ సీఎం కేసీఆర్ భార్య శోభాకు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రికి సీఎం కేసీఆర్..

ఆసుపత్రిలో శోభాకు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది..సీఎం కేసీఆర్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.