ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే
ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో అసెంబ్లీ పెట్టి నిర్ణయిస్తాం – రేవంత్ రెడ్డి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులకు ఇది నిజంగా బ్యాడ్న్యూసే. ఎందుకంటే ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది..
బిల్లును అసెంబ్లీలో చర్చించి ఎప్పుడు పెట్టాలనేది డిసైడ్ అయింది… అందుకు మరికొంత సమయం పడుతుందని cm రేవంత్ రెడ్డి తెలిపేరు..
తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది
ప్రతిపక్షాల మీద కక్షసాధింపు చర్యలు మా ప్రభుత్వం చేయలేదు
ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు స్వేచ్చగా పోటీ చేసి ఓట్లు అడిగారు – సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.