సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 100 బస్సులను ప్రారంభించడం సంతోషం: సజ్జనార్‌.

*అందుబాటులోకి మరో 100 కొత్త బస్సులు: : టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌*

*అందుబాటులోకి మరో 100 కొత్త బస్సులు

*మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్‌ప్రెస్ బస్సులు

*హైదరాబాద్‌-శ్రీశైలం రూట్‌లో తొలిసారిగా 10 ఏసీ రాజధాని సర్వీసులు

*మరికొద్దిసేపట్లో ఆర్టీసీ బస్సులను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

*సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 100 బస్సులను ప్రారంభించడం సంతోషం: సజ్జనార్‌

*అందులో 90 మహాలక్ష్మి పథకానికి వినియోగించుకుంటాం

*నవంబర్ నాటికి రూ. 105 కోట్ల నష్టానికి సంస్థ చేరుకుంది

*మరికొద్ది నెలల్లో సంస్థ లాభాల్లోకి రాబోతుంది అన్నారు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.