గతంలో ఈడీ వచ్చాక మోడీ వచ్చేవాడు.ఈసారి మాత్రం ఈడీ, మోడీ ఒకేసారి వచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి..

గతంలో ఈడీ మొదట వచ్చి, తర్వాత మోడీ వచ్చేవాడని… కానీ నిన్న మాత్రం ఈడీ, మోడీ ఒకేసారి వచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు.

కవిత అరెస్టుపై తండ్రిగా కానీ… పార్టీ అధ్యక్షుడిగా కానీ ఎందుకు స్పందించ లేదన్నారు. తెలంగాణ పర్యటనలో ఉన్న మోడీ సైతం కవిత అరెస్టుపై స్పందించలేదని విమర్శిం చారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుతుందని కుట్రలో భాగంగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఒక రోజు ముందు అరెస్టు చేశారని ఆక్షేపించారు.