*🔹సీఎం కీలక ప్రకటన*
_• మార్చి 31లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు._
ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేసింది. ఇకపై మిగతావారికీ అందజేస్తామని సీఎం వెల్లడించారు.
తొలుత ఎకరం వరకు ఉన్న 17 లక్షల మందికి రూ.557.54Cr,
రెండెకరాల వరకు ఉన్న 13.23 లక్షల మందికి రూ.1130.29Cr,
మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మందికి రూ.1230.98Cr ఖాతాల్లో వేశారు.