రెండవ రోజు కొనసాగుతున్న సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన…

ఢిల్లీ…

రెండవ రోజు కొనసాగుతున్న సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన…

మొదటిరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా,జలశక్తి శాఖ మంత్రి షెకావత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ పూరిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వినతిపత్రాలు ఇచ్చిన సిఎం రేవంత్ రెడ్డి

ఇవాళ
యూపీఎస్సీ చైర్మెన్ తో భేటి కానున్న సిఎం రేవంత్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు..

*🔹డిల్లీ పర్యటన ముగించుకొని ఇవాళ మద్యాహ్నం 3 గంటల తరువాత హైదరాబాదు కు రానున్న సిఎం రేవంత్ రెడ్డి…*

_• ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బేగం పేట ఎయిర్ పోర్ట్ కు సిఎం రేవంత్ రెడ్డి._

రాష్ట్రంలో టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసే ఉద్దేశ్యంతో యూపీఎస్సీ తరహాలో కొత్తగా కమిటిని నిర్వహించి ఆలోచనపై చర్చించనున్న రేవంత్,ఉత్తమ్ లు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం

రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా ఇవ్వవలసిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన మరో ₹ 1800 కోట్లు విడుదల చేయాలని కోరనున్న సీఎం.