నా ప్రధాన అనుచరులు అందరూ అభిప్రాయం తీసుకొని ఒప్పుకుంటేనే నా కొడుకుని పోటీ చేయిస్తా..కుందూరు జానారెడ్డి.

Just info…
నల్లగొండ జిల్లా….
.నాగార్జున సాగర్ లోమాజీ CLP నేత కుందూరు జానారెడ్డి
….ప్రెస్ మీట్..

అనంతరం మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ని 2012లోనే ప్రణాళికలు పంపించాము …
ఇప్పుడు ఉప ఎన్నిక నేపథ్యం లో కాగితపు హామీ లు ఇస్తున్నారు trs ప్రభుత్వం….

హాలియ లో డిగ్రీ కాలేజ్ కంటే ముందు హాలియ లో జూనియర్ కాలేజ్ తోపాటు ITI కాలేజ్ ఏర్పాటు చేసాం ….

అదేవిధంగా నవోదయ స్కూల్ తెచ్చింది మేమె సాగర్ లో BED కాలేజీ మేము తెస్తే TRS ప్రభుత్వం దాన్ని తరలించారు…

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం

నా ప్రధాన అనుచరులు అందరూ అభిప్రాయం తీసుకొని ఒప్పుకుంటేనే నా కొడుకుని పోటీ చేయిస్తా


నా ప్రధాన అనుచరులు పోటీ చేస్తా అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి నేను సిద్ధమే