సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సభ వద్ద కాంగ్రెస్ పార్టీలో ఇరువర్గాలు బాహబాహి..

తన్నుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..
……
నల్గొండ జిల్లా దేవరకొండ టౌన్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చి పాదయాత్ర సభ.సభ వద్ద కాంగ్రెస్ పార్టీలో ఇరువర్గాలు బాహబాహి…

దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు రవి నాయక్,బిల్యా నాయక్,కిషన్ నాయక్ వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ….

బట్టి,జానా, ఉత్తమ్,హనుమంతరావు సమక్షంలో నే ఇరువర్గాల బాహాబాహి….

ఒకరిపై ఒకరు చేయిచేసుకున్న కార్యకర్తలు…..కాంగ్రెస్ సభలో అంత గందరగోళం నెలకొనడంతో సభ మధ్యలోనే ముగించిన భట్టి..