కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పాల్వాయి స్రవంతి..

నల్గొండ : బ్రేకింగ్….

_• కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పాల్వాయి స్రవంతి…._

*🔹బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న స్రవంతి….*

_ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి….._

_తాజాగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం,పార్టీలో ప్రాధాన్యత తగ్గించడంతో మనస్తాపం….

*🔹నేడు లేదా రేపు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న స్రవంతి….*

రాజీనామా చేసిన విషయం తెలుసుకొని పాల్వాయి స్రవంతి ఇంటికి వెళ్లి పార్టీ లోకి ఆహ్వానియించిన మంత్రి జగదీష్ రెడ్డి…