మాకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారంటూ ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డులు రాసిన విద్యార్థినులు..!

మాకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారంటూ ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డులు రాసిన విద్యార్థినులు

ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా మాకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారంటూ ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డులు రాసిన హబ్సిగూడ ఎస్ఆర్ కాలేజ్, హిమాయత్ నగర్ సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్, ఎస్ఆర్ నగర్ హైందవి డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు..