కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి..

మహేశ్వరం టికెట్ కోసం రేవంత్ రెడ్డి 10 కోట్లు తీసుకొని, 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని ఆరోపించిన కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి…

సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో సహా బైట పెడతా అంటున్న మనోహర్ రెడ్డి…

మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి వద్ద 10 కోట్లు తీసుకొని 5 ఎకరాల భూమి రాయించుకున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి మీడియా సాక్షిగా చెప్పారు. ఈ విషయం సీనియర్ నాయకుడు వీ. హనుమంత రావు సైతం చెప్పారని.. సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో బైట పెడతా అంటున్న మనోహర్ రెడ్డి.