గత ప్రభుత్వం ధరణి పేరు మీద ఇందిరా గాంధీ ఇచ్చిన భూములను తీసుకున్నారు.. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు..

*🔹గాంధీభవన్*

_వి.హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత_

*గత ప్రభుత్వం ధరణి పేరు మీద ఇందిరా గాంధీ ఇచ్చిన భూములను తీసుకున్నారు..కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు..

కిసర లో 94 ఎకరాలు 10 మంది రైతులకు ఇచ్చారు..

జాయింట్ కలెక్టర్ ని అధికారులను అడిగాను..

ఒక విల్లా రెండున్నర కోట్లకు అమ్ముతున్నారు.. కాని భూముల వాళ్ళు అడుక్కుతింటున్నారు..

ధరణి అంటే ధనవంతులకు ఉపయోగపడేది..

కోర్టులో కేసు ఉన్నప్పుడు హందా లే ఔట్ కి అనుమతి ఎలా ఇస్తుంది..

ఇప్పుడు ఆ భూమి విలువ 500 కోట్లు..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి లేఖ ఇచ్చాను…

ధరణి ద్వార వాళ్ళ భూములు లాక్కున్నారాన్ని తెలిపాను..

ఆ భూముల పై విచారణ జరిపించాలని కోరాను…

మంత్రి పొంగులేటి కి కృతజ్ఞతలు..వెంటనే రెవెన్యూ సెక్రటరిని పిలిచి అడిగారు…

ఇందిరా గాంధీ ఇచ్చిన భూములు తిరిగి వాళ్ళకి ఇచ్చినపుడే నిజమైన బడుగు బలహీన వర్గాల పార్టీ అవుతుంది..

ఇందిరా గాంధీ ఇచ్చిన భూములు తిరిగి పెదలకె వచ్చేలా చేస్తామని ఖమ్మం సభలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు…