రేపు గాంధీ ఆసుపత్రిలో మొదటి ఇంజక్షన్ వేసుకొనున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కెప్టెన్ ఈటల రాజేందర్…

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోన వ్యాక్సిన్ రేపు గాంధీ ఆసుపత్రిలో మొదటి ఇంజక్షన్ వేసుకొనున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కెప్టెన్ ఈటల రాజేందర్

తెలంగాణకు కరోనా వ్యాక్సిన్లు . మొత్తం 6.5 లక్షల డోసులను కేంద్రం…తెలంగాణకు పంపుతోంది. ముందుగా అవి కోఠి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆఫీస్ దగ్గర ఉన్న కోల్డ్ స్టోరేజీకి . ఆ తర్వాత జిల్లాలకు సరఫరా దేశవ్యాప్తంగా జనవరి 16న టీకాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్రాలకు వ్యాక్సిన్ల సరఫరా జరుగుతోంది. తెలంగాణలో జనవరి 16న మొత్తం 139 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వేస్తారు. ప్రతి జిల్లాలో 2 నుంచి 3 కేంద్రాలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేంద్రాలు ఉన్నాయి. మొదటి వ్యాక్సిన్‌ను తానే వేసుకుంటాననీ, ఏ భయాలూ వద్దు అని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు..హైదరాబాద్‌లో 3 కోట్లు, జిల్లాల్లో 3 కోట్ల డోసులను నిల్వ ఉంచగలరు. కేంద్రం… వైద్య సిబ్బందికి ఇవ్వదలచిన వ్యాక్సిన్లను రెండేసి డోసుల చొప్పున ఒకేసారి పంపుతోంది. అందులో భాగంగా జనవరి 16న 13,900 మందికి టీకా వేయనున్నారు.