కరోనా సోకిన గర్భిణులను చేర్చుకోకుంటే చర్యలు..

R9TELUGUNEWS.COM కరోనా సోకిన గర్భిణీలకు వైద్యం నిరాకరించ వద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.. పాజిటివ్ వచ్చిన గర్భిణీలను ఆస్పత్రుల్లో చేర్చుకోకుండా తిరస్కరించిన ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.. ఇటీవల కరోనా తో అచ్చంపేట కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణీకి ప్రసారం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ముగ్గురు వైద్యులను సర్కారు సస్పెండ్ చేసింది.