తెలుగు రాష్ట్రం లొ కరోనా తో యువకుడు మృతి…!!!

*కాకినాడ..

*కాకినాడ జిజిహెచ్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు కు చెందిన 25 ఏళ్ల యువకుడు. అల్లూరి జిల్లా వై. రామవరానికి చెందిన 26 ఏళ్ల యువకుడు కరోనా తో మరణించినట్లు సమాచారం. దీంతో వైద్య ఆరోగ్యశాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో కరోనా హై అలర్ట్ ప్రకటించింది. 2021 వేసవి కాలంలో 35- 40 సంవత్సరాల మధ్య వయస్సు యువకులు అధికంగా మరణించగా ప్రస్తుతం యువకులు మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలలో కూడా మరణించిన వారిలో అధికంగా 30 సంవత్సరాల లోపు యువకులే ఎక్కువగా ఉన్నారు.