నార్శింగిలోని ప్రైవేట్ కాలేజీలో 17 మందికి కరోనా..

R9TELUGUNEWS.com.
హైదరాబాద్ నార్శింగిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజి క్యాంపస్ లో కరోనా విలయతాండవం…!
నిన్న 17 మంది విద్యార్థులకు, నేడు మరో 17 మందికి కరోనా వైరస్ నిర్దారణ… దీంతో కరోనా సోకిన మొత్తం విద్యార్థుల సంఖ్య 31కి చేరింది. ఈ కాలేజీలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉన్నారు….