మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం…

గుంటూరు బ్రేకింగ్..
ఎన్ని రోజులు కరోనా తగ్గుముఖం పట్టింది.. ఇప్పుడిప్పుడే వ్యాపారాలన్నీ కూడా సెట్ అవతల సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పిన్నమొదటి వరకు కొత్త రకం ఫ్లూ తో దగ్గు జలుబు తో తీవ్ర ఇబ్బందికి గురి కావడం జరిగింది ఇది కూడా ప్రస్తుతం కొంత తగ్గుముఖం పడుతున్న సమయంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులను నమోదు కావడం తెలుగు రాష్ట్ర ప్రజలను కొంత ఇబ్బందికరంగా చేస్తుంది…

తాడేపల్లికీ చెందిన ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రావణ్ బాబు వెల్లడి

ప్రత్యేక వార్డుల్లో చేర్చుకొని చికిత్స అందిస్తున్న వైద్యులు….