హైద్రాబాద్ నుండి జిల్లాల హెడ్ క్వార్టర్స్ కి వాక్సిన్ సరఫరా మొదలైంది …

హైద్రాబాద్ నుండి జిల్లాల హెడ్ క్వార్టర్స్ కి వాక్సిన్ సరఫరా మొదలైంది …

మొత్తం 33 జిల్లాలకు పంపలిసిన వాక్సిన్ డోస్ లను ప్రత్యేకంగా బాక్స్ లో ప్యాక్ చేసి జిల్లా ఇమ్యునేజెషన్ ఆఫీసర్ లకు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు అందజేశారు. ..

వాక్సిన్ తరలింఫూ కోసం ఇన్సులేటర్ వెహికల్స్ తో పాటు,,

భద్రత కోసం పోలీస్ ఎస్కార్ట్ ని కూడా ఏర్పాటు చేశారు… వ్యాక్సిన్ తరలింపు పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది…..