*Breaking*
*తెలంగాణలో మొదటి టీకా,సఫాయి కర్మ చారికే …*
ఇవాళ తెలంగాణ కు వచ్చిన 20 వేల కోవాగ్జిన్ డోసులు..
139 సెంటర్లలో మొదటి రోజు ఒక్కో సెంటర్ లో 30 మందికి..
మొదట్లో ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్లకు..తర్వాత ప్రయివేట్ హెల్త్ కేర్ వర్కర్లకు..
తర్వాత రోజు 50.. ఆ తర్వాత 100
అంచెల వారీగా వాక్సిన్ డోసుల పెంపు..
తెలంగాణ లో ఇప్పటి వరకు 3 లక్షల 30 వేల మంది హెల్త్ కేర్ వర్కర్లు రిజిస్ట్రేషన్..
57 ఆస్పత్రుల్లో ఐసీయూ పడకల ఏర్పాట్లు..
టీకా ఇచ్చిన తర్వాత , ఖాళీ వాక్సిన్ వాయిల్ ను రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది..
కాసేపట్లో కోఠి నుంచి జిల్లాలకు తరలనున్న వాక్సిన్
హైదరాబాద్ నుంచి జిల్లాలకు ఎస్కార్ట్ వాహనాల తో వెళ్లనున్న ఇన్సులేటర్ వాహనాలు
కోవాగ్జిన్ డోసులను క్లినికల్ ట్రాయల్స్ లో భాగంగానే.. టీకా తీసుకునే వాళ్ళ అనుమతి, సంతకం తీసుకున్నాకే డోసులు..
*గాంధీ ఆస్పత్రిలో వాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి ఈటల*