తెలంగాణ లో 139 వాక్సినేషన్ సెంటర్స్…. ప్రధాని తో ఇంటరాక్ట్ అయ్యే సెంటర్స్ 2 …

మొత్తం తెలంగాణ లో 139 వాక్సినేషన్ సెంటర్స్….
ప్రధాని తో ఇంటరాక్ట్ అయ్యే సెంటర్స్ 2

అవి…. 1.గాంధీ ఆస్పత్రి
2. నార్సింగి PHC

ఆదిలాబాద్ – 3
భద్రాద్రి కొత్తగూడెం- 4
హైదరాబాద్ – 12
జగిత్యాల- 2
జనగామ- 2
జయశంకర్ భూపాలపల్లి- 3
జోగులంబా గద్వాల్ – 4
కామారెడ్డి – 4
కరీంనగర్- 4
ఖమ్మం – 6
కొమరం భీం అసిఫాబాద్ – 3
మహబూబబాద్ – 4
మహబూబ్ నగర్ – 4
మంచిర్యాల -2
మెదక్ – 2
మేడ్చల్ – 11
ములుగు – 2
నాగర్ కర్నూలు – 2
నల్గొండ -3
నారాయణ్ పెట్ – 3
నిర్మల్ -3
నిజామాబాద్ -6
పెద్దపల్లి – 4
రాజన్న సిరిసిల్లా – 4
రంగారెడ్డి -8
సంగారెడ్డి -6
సిద్దిపేట -3
సూర్యాపేట – 3
వికారాబాద్ – 3
వనపర్తి – 4
వరంగల్ రూరల్ – 4
వరంగల్ అర్బన్- 6
యాదాద్రి భువనగిరి- 3