టీకా తీసుకోని వారికి రేషన్‌, పింఛన్ నిలిపివేత..!.

R9TELUGUNEWS.com.

*రాష్ట్రంలో టీకా తీసుకోని వారికి రేషన్‌, పింఛన్ నిలిపివేయనున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. నవంబరు 1నుంచి ఈ నిబంధన అమల్లోకి రానునుందని వెల్లడించారు. తెలంగాణలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు*.