ఊదితే చాలు అయిదు నిమిషాలలొ.. కరోనాను పట్టేస్తుంది!…

క‌రోనా టెస్టుల నిర్వ‌హ‌ణ‌లో వేగం పెంచేందుకు సింగ‌పూర్ న‌న్యాంగ్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు ఒక బ్రీత‌లైజ‌ర్ ప‌రిక‌రాన్ని రూపొందించారు. దీనిపై గాలిని ఊద‌డం ద్వారా వైర‌స్‌ను గుర్తించ‌వ‌చ్చు . ఈ బ్రీత‌లైజ‌ర్ ప‌రిక‌రం పై 5 సెక‌న్ల పాటు గాలిని ఊదితే కేవ‌లం 5 నిమిషాల్లోనే ఫలితాలు వ‌చ్చేస్తున్న‌ట్లు వారు గుర్తించారు. స‌భ‌లు, స‌మావేశాలు , వివాహాల స‌మ‌యంలో క‌రోనా టెస్టుల కోసం ఇది బాగా ఉప‌యోగ‌పడుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు..గాలితో సెన్సర్లలో రసాయన ప్రక్రియ జరిగి వైరస్‌ను గుర్తిస్తుంది. కేవలం 5 నిమిషాల్లోనే ఫలితాలు వస్తాయి. సభలు, సమావేశాలు, వివాహాల సమయంలో కరోనా పరీక్షలకు ఇది చాలా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు.