భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుంది…. ఇబ్బంది ఉండదు…

దేశం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బ్యాడ్ న్యూస్..త్వరలో మరో కోవిడ్ వేవ్ అంటూ ప్రచరం జరుగుతున్నా సమయంలొ కొంత క్లారిటీ ఇచ్చారు..భారత్ బయోటెక్ చైర్మన్..

కోవిడ్ నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ కూడా ఇన్ యాక్టివేటెడ్ వ్యాక్సినే అన్నారు.భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందని..దాని గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.ఇప్పటికే దేశంలో చాలా వరకు వ్యాక్సినేషన్ పూర్తయిందని..ఫోర్త్ వేవ్ వచ్చినా అంత ఇబ్బంది ఉండదన్నారు..భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణా ఎల్లా…

మరోవైపు, దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య పెరుగుతుంది…