కొత్తగా 2,430 కరోనా కేసులు నమోదు…

శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

నిన్న చేసిన నిర్ధారణ పరీక్షలు : 2,41,707

కొత్తగా నమోదైన కేసులు : 2,430

మొత్తం మరణాల సంఖ్య : 5,28,874

మొత్తం రికవరీలు : 4.40 కోట్లు (98.76%)

ప్రస్తుతం క్రియాశీల కేసులు : 26,618(0.06%)

మొత్తం పంపిణీ చేసిన టీకాలు : 219.27 కోట్లు