కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించని 19 సెగ్మెంట్లు ఇవే..

కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించని 19 సెగ్మెంట్లు ఇవే..
1. వైరా
2. కొత్తగూడెం
3. మిర్యాలగూడ
4. చెన్నూరు
5. చార్మినార్
6. నిజామాబాద్ అర్బన్
7. కామారెడ్డి
8. సిరిసిల్ల
9. సూర్యాపేట
10. తుంగతుర్తి
11. బాన్సువాడ
12. జుక్కల్
13. పఠాన్ చెరు
14. కరీంనగర్
15. ఇల్లందు
16. డోర్నకల్
17. సత్తుపల్లి
18. నారాయణ్ ఖేడ్
19. అశ్వారావుపేట..

100 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ప్రకటించగా సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్ టికెట్ల జాబితా ఇది..
ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాలు 31.
బిసిలకు 20 స్థానాలు
రెడ్డిలకు 38 స్థానాలు
వెలమలకు 9 స్థానాలు
కమ్మలకు 3 స్థానాలు
బ్రాహ్మణులకు 3 స్థానాలు
మైనారిటీలకు 4 స్థానాలు