*కాంగ్రెస్లోకి మాజీ ఎంపీ వివేక్ ?❓*
తెలంగాణ BJP నేత, మాజీ MP వివేక్ వెంకటస్వామితో TPCC చీఫ్ రేవంత్రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
వివేక్ ను కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం.
వివేక్ కాంగ్రెస్లో చేరుతారంటూ కొన్నిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు ఇప్పుడు మరింత బలం చేకూరినట్లయింది.
మరోవైపు BJP చెన్నూరు టికెట్ను వివేకు కేటాయించనున్నట్లు ప్రచారం జరిగింది.