BRS పార్టీ కి రాజీనామా చేసిన ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు…

నల్గొండ జిల్లా….

యాదాద్రి భువనగిరి జిల్లా

*🔹చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ BRS పార్టీకి,పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన..

_తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు…

• BRS పార్టీ కి రాజీనామా చేసిన ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు…

• మునుగోడు mla కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైఖరికి నిరసనగా
రాజీనామా..

*రాజీనామా చేసిన వారి లిస్ట్*

చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

నాంపల్లి జెడ్పిటిసి ఏలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి

మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూప రవి

• నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి

• నాంపల్లి వైసీపీ ఎంపీపీ పానుగంటి రజిని వెంకన్న గౌడ్

• మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణా లింగస్వామి గౌడ్

• మల్లాపురాజుపల్లి సర్పంచ్ సుధాకర్ రెడ్డి..