జీవిత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా …. పార్టీ కోసమే పనిచేస్తా… తుంగతుర్తి అద్దంకి దయాకర్..

*తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ మందుల సామేల్ కు కేటాయించడం పై*

*అద్దంకి దయకర్ కామెంట్స్…*

• కాంగ్రెస్ అధిష్టానం ఈ రాష్ట్రంలో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించింది.

• అధిష్టానం నాకు గతంలో రెండు సార్లు తుంగతుర్తి లో టికెట్ ఇచ్చింది, ఈ సారి వేరే వారికి ఇచ్చింది అంతే.

• టికెట్ రానంత మాత్రాన పార్టీ మారే వ్యక్తిని కాను నేను.

• తుంగతుర్తి లో నాకంటే సామెల్ గారు బలమైన అభ్యర్థి అని సర్వేల్లో తేలి ఉంటది అందుకే కాంగ్రెస్ అధిష్టానం సామేల్ గార్కి టికెట్ ఇచ్చింది.

• అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా…. సామేల్ గెలుపు కోసం కృషిచేస్తా.

• కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాకు ఏవైనా మంచి అవకాశాలు ఇస్తారనే నమ్మకం నాకుంది.

• జీవిత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా …. పార్టీ కోసమే పనిచేస్తా.