కిడ్నాప్ చేసి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కండువా కప్పించిన కార్యకర్తలు. పోలీసులకి ఫిర్యాదు చేసిన యువకుడు..!!

కిడ్నాప్ చేసి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కండువా కప్పించిన కార్యకర్తలు. పోలీసులకి ఫిర్యాదు చేసిన యువకుడు

నాగర్‌కర్నూల్ : వెంకటాపూర్ గ్రామానికి చెందిన యాదగిరి బీఆర్ఎస్ కార్యకర్త.. అదే గ్రామానికి చెందిన మాజీ వ్యవసాయ కమిటీ చైర్మైన్ దొడ్ల ఈశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి కలిసి యాదగిరిని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని కలిసొద్దాం అని కారులో ఎక్కించుకొని రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కండువా కల్పించారు.

తనను బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు అని నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్లో దొడ్ల ఈశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి మీద యాదగిరి కేసు పెట్టాడు.