కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయనున్న టీడీపీ!!

కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయనున్న టీడీపీ!!

తెలంగాణ పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన కొలికపూడి శ్రీనివాస్ రావు… మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు ముచ్చటించటం జరిగింది.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి టిడిపి ప్రచారం చేయబోతుంది అనే ఊహాగానాలు చెక్కర్లు కొడుతున్న వేళ నేటితో దానికి తెరపడినట్లే అనిపిస్తుంది.. తెలంగాణా లో BRS పార్టీ,, కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్లు ప్రస్తుతం ఎన్నికలలొ వేడి మొదలైంది…

రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అద్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు.

24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్న కొలికపూడి శ్రీనివాసరావు.