భువనగిరి వాట్సాప్ గ్రూప్స్‌లో కుంభం అనిల్ కుమార్ vs జిట్టా బాలకృష్ణ రెడ్డి ఫ్యాన్స్ వార్..!!

కేసీఆర్ కోవర్టులాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కుంభం అనిల్ కుమార్!!

భువనగిరి వాట్సాప్ గ్రూప్స్‌లో కుంభం అనిల్ కుమార్ vs జిట్టా బాలకృష్ణ రెడ్డి ఫ్యాన్స్ వార్

కుంభం అనిల్ కుమార్ కాంగ్రెస్ నుండి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి.

కాంగ్రెస్ టికెట్ వచ్చిన వాళ్ళు ఎల్లమ్మ గుడి ముందు ప్రమాణం చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు.

కుంభం అనిల్‌ను కేసీఆర్ కోవర్టులాగా కాంగ్రెస్ పార్టీలోకి పంపాడు అంటూ అనుమానిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు.